ఫారెక్స్ ట్రేడింగ్, స్టాక్స్ ట్రేడింగ్, కమోడిటీస్ ట్రేడింగ్ అంటే ఏమిటి ? 0

ఫారెక్స్ ట్రేడింగ్, స్టాక్స్ ట్రేడింగ్, కమోడిటీస్ ట్రేడింగ్ అంటే ఏమిటి ? ట్రేడింగ్ లో రకాలున్నాయి. ఫారెక్స్ ట్రేడింగ్, స్టాక్ ట్రేడింగ్, కమోడిటీ ట్రేడింగ్ మొ.వి ఫారెక్స్ ట్రేడింగ్ అంటే  USD (United State Dollar), GBP (Great Briton Pound), JPY (Japan Yen) మొదలైనవి ట్రేడింగ్ జరుగుతాయి అంటే ఒక కరెన్సీని ఇంకో కరెన్సీతో కొనడం అమ్మడం ద్వారా లావాదేవీలు (ట్రేడింగ్) జరుపుకోవడం. స్టాక్ ట్రేడింగ్ అంటే  షేర్స్ కొనడం, అమ్మడం. కమోడిటీ ట్రేడింగ్ అంటే వస్తువులు కొనడం,(…)

వివరంగా చదవండి