కమోడిటీస్ అకౌంట్ లో ఉండాల్సిన మార్జిన్, లాట్ సైజ్ 0

కమోడిటీస్ అకౌంట్ లో ఉండాల్సిన మార్జిన్, లాట్ సైజ్ మీకు MCX కమోడిటీస్ లైవ్ అకౌంట్ ఓపెనింగ్ అయిన తరువాత వాస్తవంగా చేసే ట్రేడ్ లో ప్రతి స్ర్కిప్ లోట్రేడింగ్ చేయాలంటే కనీసం ఉండాల్సిన  మార్జిన్, లాట్ సైజ్, ఆ లాట్ సైజ్ విలువ సుమారుగా కనపడుతుతున్నాయి.. ఉదాహరణకు గోల్డ్ పొజిషన్స్ తీసుకోండి.1)గోల్డ్ స్టాండర్డ్ 2) గోల్డ్ మిని, 3) గోల్డ్ గునియా అని 3 రకాల లాట్లు ఉన్నాయి. గోల్డ్ స్టాండర్డ్ పొజిషన్ తీసుకోవాలంటే మీ(…)

వివరంగా చదవండి