డాలర్ తో రుపాయి మారకం విలువ ఎందుకు మారుతుంటుంది? 0

డాలర్ తో రుపాయి మారకం విలువ ఎందుకు మారుతుంటుంది? విదేశి పెట్టుబడి దారులు పెద్ద ఎత్తున మన దేశ స్టాక్ మార్కెట్ లో ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్ మెంట్స్ రూపంలో పెట్టుబడులు పెడుతుంటారు, లాభాలు రాగానే తీసుకుపోతుంటారు. వారు పెద్ద ఎత్తున ఫండ్స్ మన స్టాక్ మార్కెట్ లో పెట్టినప్పడు మనకు నిధుల లభ్యత పెరిగి డాలర్ రేటు తక్కువగా ఉంటుంది. వారు ఫండ్స్ రిటర్స్ తీసుకుపోతున్నప్పడు డాలర్స్ లభ్యత తగ్గిపోయి డాలర్ రేటు ఎక్కువగా ఉంటుంది.(…)

వివరంగా చదవండి