గోల్డ్ రేటు ఎందుకు మనదేశంలో నిరంతరం మారుతుంటుంది? 0

గోల్డ్ రేటు ఎందుకు మనదేశంలో నిరంతరం మారుతుంటుంది? ఇండియాలో గోల్డ్ రేటు అనేది ముఖ్యంగా రెండింటి మీదా ఆధారపడి ఉంటుంది.దేశంలో అమెరికా డాలర్ రేటు ఇండియన్ రుపాయల్లో ఎంత ఉంది అనే దాని పైన మొదటిది, ఇంటర్నేషనల్ గోల్డ్ ప్రైస్ మూవ్ మెంట్ మీద ఆదారపడి రెండవది.ఇలా ఎం.సి.ఎక్స్ గోల్డ్ ఇతర మెటల్స్ రేట్లు ఈ రెండింటి బేస్ మీదనే అధారపడి నడుస్తుంటాయి.,అంతర్జాతీయంగా గోల్డ్ రేటు పెరుగుతుంటే మన దేశంలో పెరుగుతుంది, అక్కడ దర తగ్గుతే మన దగ్గర(…)

వివరంగా చదవండి