ఇంటర్నేషనల్ పేమెంట్ ప్రాసెసర్స్ 0

ఇంటర్నేషనల్ పేమెంట్ ప్రాసెసర్స్

ఇంటర్నేషనల్ ఫారెక్స్ బ్రోకర్స్ లో లైవ్ అకౌంట్ ఓపెన్ చేసుకున్న తరువాత డిపాజిట్,విత్ డ్రా చేయడానికి  వీలు కల్పించే కొన్నిఎలక్ట్రానిక్ పేమెంట్ ఫ్రాసెసర్స్ లేదా ఆన్ లైన్ బ్యాంక్ లు –

అవి, పేపాల్, స్క్రిల్ (మనిబూకర్స్) పేజా (అలర్ట్ పే)

ఇంటర్నేషనల్ ఫారెక్స్ బ్రోకర్స్ కు ఇండియన్ బ్యాంకుల ద్వారా ఫండ్స్ పంపడానికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అఫీషియల్ పర్మిషన్ లేదు ,  కాబట్టి  కొందరు తమ దగ్గర క్రెడిట్ కార్డ్,దిగువ వాటి ద్వారా పండ్స్ పంపిస్తుంటారు. దిగువ వెబ్ సైట్స్ అయా పేమెంట్ ప్రాసెసర్ లకు సంబందించినవి.వాటిలో అకౌంట్ ఓపెన్ చేసుకొని ప్రొసిడ్ కావచ్చు.

గమనిక. 1)పేపాల్ లో అకౌంట్ ఓపెన్ చేసుకునేప్పుడు మీకు పాన్ కార్డ్ ఉండడం తప్పని సరి. పేపాల్ లో మీకు వచ్చిన డబ్బు మీ బ్యాంక్ అకౌంట్ కు  ఆటో మెటిగ్గా విత్ డ్రా అవుతుంది.లేదా మీరు మాన్యువల్ గా కూడా విత్ డ్రా చేయవచ్చును.

2) స్క్రిల్ లో అకౌంట్ ఓపెన్ చేసినప్పడు రుపాయి బేస్ కరెన్సీ బదులు యు.ఎస్.డాలర్ బేస్ కరెన్సీతో మాత్రమే అకౌంట్ ఓపెన్ చేసుకోండి, దాంతో చాలా ఉపయోగాలు ఉంటాయి.

Electronic Payment Processors for online deposits/withdrawals

www.paypal.com  

Image result for paypal

http://www.skrill.com/, లేదా

www.moneybookers.com

Image result for skrill

https://www.payza.com ,  www.alertpay.com  

Image result for alertpay