కర్మ సిధ్ధాంతము 0

కర్మ సిధ్ధాంతము కర్మ అనేది కంప్యూటర్ లో సేవ్ చేసిన వర్డ్ ఫైల్ లాంటిది. ఎలాగైతే వర్డ్ ఫైల్ లో మనం టైప్ చేసిన,పేస్ట్ చేసిన,సేవ్ చేసిన టెక్ట్స్ అంతా పర్మినెంట్ గా సేవ్ అయ్యి ఉంటుందో  మనిషి జీవితంలో చేసే అన్ని కర్మలు వర్డ్ ఫైల్ మాదిరిగా సేవ్ అవుతుంటాయి.కంప్యూటర్ అనేది ఒక శరీరం అనుకుంటే కంప్యూటర్ లో బయటకు పంపిన సేవ్ డ్ ఫైల్ యథాతదంగా ఇంకోక కంప్యూటర్ లో (ఇంకోక శరీరంలో )(…)

వివరంగా చదవండి