సూక్ష్మశరీర ప్రయాణం చేయడం ఎలా? 0

సూక్ష్మశరీర ప్రయాణం చేయడం ఎలా? Astral Body Journey-Sukshma Shareera Prayaanam by Dr.Newton సూక్షశరీర యానం సూక్షశరీరం అంటే శరీరం ఏమిటి ? మన భౌతిక శరీరం ఎలా ఉంటుందో దాన్ని ఆవరించుకునే ఒక తొడుగులా సూక్షశరీరం ఉంటుంది.ఇది యోగుల ధృష్టికే తప్ప మాములు కంటికి కనపడదు.జీవికి భౌతిక శరీరం చనిపోయిన సూక్షశరీరం నిలిచేఉండి ఆ సూక్షశరీరంతోనే మరో జన్మ తీసుకుంటుంది.సూక్ష్మ శరీరం ఉన్నంత కాలం కూడ జీవిత జననమరణ చ్రకం తప్పదు.సూక్షశరీరం కారణ శరీరాన్ని(…)

వివరంగా చదవండి