కాప్చా ఎంట్రి వర్క్ Captcha Entry Work 0
కాప్చా ఎంట్రి వర్క్ Captcha Entry Work
ఇంగ్లీష్ లో టైపింగ్ స్పీడ్ ఉన్న వారికి కాప్చా ఎంట్రి వర్క్ సులభంగా ఉంటుంది.జిగ్ జాగ్ గా కనపడే ఇంగ్లీష్ లెటర్స్, న్యూమరిక్ నెంబర్స్ ను లాజికల్ థింకింగ్ తో తొందరగా అర్థం చేసుకోవడం,స్పీడ్ గా టైప్ చేయడం అనేది కాప్చా వర్క్ లో చేయాల్సిన పని. ఎలాంటి పెట్టుబడి అవసరం ఉండదు,దిగువ మెగాటైపర్ వెబ్ సైట్ లో రిజిస్ర్టేషన్ చేసుకోండి. కాప్చా వర్క్ లో చేయకూడని పొరపాట్ల గురించి ,రిజిస్ర్టేషన్ ప్రాసెస్ గురించి తెలుసుకోవాడానికి దిగువ 7 పేజిల పి.డి.ఎఫ్ లో ఉన్న ఆర్టికల్ వివరంగా చదవి జాగ్రత్త పడండి.
www.megatypers.com లో రిజిస్ట్రేషన్ చేసుకుని దిగువ కోడ్ వాడండి.
DGJ2 | ramthamedia |
ఇలాంటి మరిన్ని ఆన్ లైన్ మని ఎర్నింగ్ మెథడ్స్ గురించి మరింత వివరంగా రచయిత రవిందర్ రాసిన ప్రింటెడ్ బుక్ లో తెలుగులో చదువడానికి లోగిలి వెబ్ సైట్ విజిట్ చేయండి, నవరత్న బుక్ హౌజ్ ,విజయవాడ వారి ఆన్ లైన్ మని ఎర్నింగ్ బుక్ వెల. రూ. 160 మాత్రమే.
http://www.logili.com/books/rawinder/p-7488847-61341924813-cat.html#variant_id=7488847-61341924813
Captcha Entry Work
Recent Comments