క్రిప్టో కరెన్సీ ,బిట్ కాయిన్స్ మని ఎర్నింగ్ చేయడం ఎలా? 0

క్రిప్టో కరెన్సీ ,బిట్ కాయిన్స్ మని ఎర్నింగ్ చేయడం ఎలా?

  బిట్ కాయిన్స్ అనే పదమే మనకు కొత్తగా వినపడుతుంది. ఇది పేపాల్, అలర్ట్ పే తదితర ఎలక్ట్రానిక్ మని లాంటిదే. కాకపొతే ఇది పీర్ టూ పీర్ ఎలక్ట్రానిక్ క్యాష్ సిస్టం క్రిప్టో  కరెన్సీ ఏదేశ ఆధిపత్యం ఈ కరెన్సీ మీద ఉండదు.

ఈ బిట్ కాయిన్ కరెన్సీ రూపకర్త జపాన్ దేశీయుడైన ‘సతోషి నకమోటో’. ఈ పుస్తకంలో క్రిప్టో కరెన్సీ, దాంట్లో ముఖ్యమైనది ఐన బిట్ కాయిన్స్ గురించి, బిట్ కాయిన్స్ మని ఎర్నింగ్ గురించి, ఆయా సైట్ల గురించి వివరంగా ఉంది.ఆన్ లైన్ మని ఎర్నింగ్ చేయడానికి  బిట్ కాయిన్స్ ద్వారా డబ్బు సంపాదించడం గురించి ఈ బిట్ కాయిన్ మని ఎర్నింగ్ పుస్తకంలోతెలుసుకుందాం. బిట్ కాయిన్స్ ఎర్నింగ్ లో నమ్మలేని విషయం ఏమంటే కొన్నింట్లో అదేరోజు పేమెంట్ పొందవచ్చును. ఇదే వీటిల్లో ఉన్న పవర్.

 ఆన్ లైన్ మని ఎర్నింగ్ చేయడానికి ఈ బిట్ కాయిన్ మని ఎర్నింగ్ పుస్తకంలో బిట్ కాయిన్స్ ద్వారా డబ్బు సంపాదించడం గురించి తెలుసుకుందాం. బిట్ కాయిన్స్ ఎర్నింగ్ లో నమ్మలేని విషయం ఏమంటే కొన్నింట్లో అదేరోజు పేమెంట్ పొందవచ్చును. ఇదే వీటిల్లో ఉన్న పవర్. బిట్ కాయిన్స్ అనే పదమే మనకు కొత్తగా వినపడుతుంది. ఇది పేపాల్, అలర్ట్ పే తదితర ఎలక్ట్రానిక్ మని లాంటిదే. కాకపొతే ఇది పీర్ టూ పీర్ ఎలక్ట్రానిక్ క్యాష్ సిస్టం క్రిస్టోకరెన్సీ ఏదేశ ఆధిపత్యం ఈ కరెన్సీ మీద ఉండదు.

ఈ బిట్ కాయిన్ కరెన్సీ రూపకర్త జపాన్ దేశీయుడైన ‘సతోషి నకమోటో’. ఈ పుస్తకంలో క్రిస్టో కరెన్సీ, దాంట్లో ముఖ్యమైనది ఐన బిట్ కాయిన్స్ గురించి, బిట్ కాయిన్స్ మని ఎర్నింగ్ గురించి, ఆయా సైట్ల గురించి వివరంగా ఉంది.

Features

  • : Kristo Currency Bit Coins Money Earning
  • : Ravinder
  • : Navaratna Book House
  • : NVRTNA0211
  • : Paperback
  • : 2016
  • : 101
  • : Telugu

ఈ బుక్ ప్రింటెడ్ వర్షన్ కొనాలంటే లోగిలి సైట్ కు వెళ్లండి. వెల , రూ.160

http://www.logili.com/business-economics/kristo-currency-bit-coins-money-earning-ravinder/ : Navaratna Book House

what is crypto currency,bitcoins

దిగువన పి.డి.ఎఫ్ ఫార్మెట్లో బిట్ కాయిన్స్ గురించి క్లుప్తంగా ఉంది చదువ గలరు.