గూగుల్ ఆడ్ సెన్స్ తో డబ్బు సంపాదించడం ఎలా? 0

గూగుల్ ఆడ్ సెన్స్ తో డబ్బు సంపాదించడం ఎలా?

గూగుల్ ఆడ్ సెన్స్ ద్వారా డబ్బు సంపాదించడానికి ప్రధానంగా రెండు మార్గాలు  ఉన్నాయి. మొదటిది యుట్యూబ్ లో మీకో చానెల్ క్రియోట్ చేసుకుని, వీడియోస్ అప్ లోడ్ చేయడం ద్వారా , ఆ వీడియోస్ పబ్లిక్ చూస్తున్న కొద్ది మీకు డబ్బు వస్తుంది. రెండో పద్ధతి వెబ్ సైట్, బ్లాగులు మేయింటేన్ చేయడం.  మీ వెబ్ సైట్,బ్లాగుకు వచ్చే విజిటర్స్ సంఖ్య ఆదారంగా , మీ వెబ్ సైట్ పాపులారిటి ఆదారంగా మీ ఆదాయం ఆదారపడి ఉంటుంది. మీ వెబ్ సైట్,బ్లాగులో గూగుల్ ఆడ్ సెన్స్ అకౌంట్ లోని ఆడ్స్ ద్వారా , ఆ ఆడ్స్ ను విజిటర్స్ క్లిక్ చేయడం లేదా సి.పి.ఎమ్ బేస్డ్ (1000 ఇంప్రెషన్స్ ఫర్ సైట్ విజిట్) ఇన్ కం ఆదారపడి ఉంటుంది. ఈ వెబ్ సైట్ రచయిత రవిందర్ రాసిన  గూగుల్ ఆడ్ సెన్స్ ప్రింటెడ్ పుస్తకం మార్కెట్లో రెడిగా దొరకుతుంది.

యుట్యూబ్ వీడియోస్ తో గూగుల్ ఆడ్ సెన్స్ తో డబ్బు సంపాదించాలంటే యుట్యూబ్ అండ్ గూగుల్ ఆడ్ సెన్స్ ,వెబ్ సైట్ తో గూగుల్ ఆడ్ సెన్స్ తో డబ్బు సంపాదించాలంటే వెబ్ సైట్ బ్లాగ్ డిజైన్  బుక్స్ చదవండి . లోగిలి.కాం వెబ్ సైట్ లో బుక్స్ లభ్యం.

నవరత్న బుక్ హౌస్, విజయవాడ ప్రచురణ, రచన. రవిందర్.

Youtube Videos & Google Adsensetho Dabbu SampadanaWebsite, Blog Design & Search Engine Optimization

యుట్యూబ్ వీడియోస్ తో డబ్బు సంపాదన…. ప్రపంచంలో అతి పెద్ద సోషల్ నెట్ వర్క్స్ ఇంకా వీడియో షేరింగ్ సైట్ ఐన యూట్యూబ్ లో మీరు ఈరోజే ఒక కొత్త చానెల్ క్రియేట్ చేసుకుని డబ్బు సంపాదించడం మొదలు పెట్టండి. యుట్యూబ్ వీడియోస్ తో సంపాదించడం గురించి మీకు తెలియని ఎన్నో పద్ధతులు, విశేషాలు, స్లైడ్ షో క్రియేషన్, ఆడియో, వీడియో ఎడిటింగ్ తో సహా ఈ పుస్తకంలో వివరంగా ఉన్నాయి. యుట్యూబ్ ద్వారా డబ్బు సంపాదించడంపై తెలుగులో వెలువడిన మొదటి పుస్తకం. అందరు తప్పక చదవండి.

Features

 • : Youtube Videos & Google Adsensetho Dabbu Sampadana
 • : Ravinder
 • : Navaratna Book House
 • : NVRTNA0210
 • : Paperback
 • : 2016
 • : 144
 • : Telugu

వెబ్ సైట్ బ్లాగ్ డిజైన్ .. ఈ పుస్తకం ద్వారా మీ అంతట మీరే స్వంతంగా వెబ్ సైట్, బ్లాగు డిజైన్ చేసుకోవచ్చును. గందరగోళ పరిచే HTML తదితర ప్రోగ్రామింగ్ తో సంబంధం లేకుండా అతి సులభంగా వెబ్ సైట్ బిల్డర్ తో, వర్డ్ ప్రెస్ వెబ్ సైట్ డిజైన్ లో ఎక్స్ పర్ట్ కావచ్చు. మీ వెబ్ సైట్ కు అప్ డేట్ గా ప్రతిరోజూ మార్పులు, చేర్పులు చేసుకోవచ్చు. డొమైన్ రిజిస్ట్రేషన్, సులభమైన హోస్టింగ్ పద్దతి, టెక్స్ట్, ఇమేజెస్ వెబ్ సైట్, బ్లాగ్ సైట్స్, తదితర అంశాలపై సమగ్రమైన వివరాలతో, ఈ పుస్తకంలో గూగుల్ ఆడ్ సెన్స్ & ఆల్ ఆడ్ నెట్ వర్క్స్ ద్వారా వెబ్ సైట్స్, బ్లాగుల ద్వారా డబ్బు సంపాదించడం గురించి, సెర్చింజన్ ఆప్టిమైజేషన్ గురించి, దాని టూల్స్ గురించి ఈ పుస్తకంలో పూర్తిగా వివరించి ఉంది.

Features

 • : Website, Blog Design & Search Engine Optimization
 • : A Ravinder
 • : Navaratna Book House
 • : NVRTNA0207
 • : Paperback
 • : 2016
 • : 160
 • : Telugu
Youtube Videostho Dabbu Sampadinchandi-Telugu-E-Book, June 2015 demo page