యుట్యూబ్ వీడియోస్ తో డబ్బు సంపాదించడం ఎలా? 2

యుట్యూబ్ వీడియోస్ తో డబ్బు సంపాదించడం ఎలా?

యుట్యూబ్ వీడియోస్ గూగుల్ ఆడ్ సెన్స్ ద్వారా డబ్బు సంపాదనపై శ్రీ ఎ.రవీందర్ రాసిన తెలుగు పుస్తకం 2013లో రామ్తామీడియా పబ్లికేషన్ ద్వారా వెలువడిన ఈ పుస్తకం రెండు తెలుగు రాష్ట్రాల్లో కొన్నివేల కాపీలు అమ్ముడుపోయి , వందల్లో,వేలల్లో గూగుల్ ఆడ్ సెన్స్ ద్వారా డబ్బు సంపాదించారు. అంతవరకు ఆన్ లైన్ మని ఎర్నింగ్ అంటే ఏవో నాలుగు ఆడ్స్ క్లిక్ చేయడం దాంతో ఏవో కొన్ని సెంట్లు , డాలర్లు సంపాదించడం అనే అవగాహన సగటు స్థాయిని ఒక్కసారిగా పెంచి , గ్లోబల్ వ్యాప్త కాంటెంట్, వీడియోస్ తో సులభంగా ఎలా యుట్యూబ్ ద్వారా డబ్బు సంపాదించవచ్చునో ఈ పుస్తకంలోని 50 చాప్టర్లలలో వివరంగా ఉన్నది.

యుట్యూబ్ ద్వారా డబ్బు సంపాదించడం అంటే మనం స్వంతంగా వీడియోలు తీయాలేమో,లేదా షార్ట్ఫిలింస్,మ్యూజిక్ వీడియోలు క్రియేట్ చేయాలేమో,వీడియోల భాష ఇంగ్లీష్ లో ఉండాలేమో అనే సందేహాలు చాలామందికి ఉంటాయి.ఏ వీడియో రికార్డింగ్ చేయకుండా, ఏ షార్ట్ ఫిలిం తీయకుండా కూడా లక్షలు సంపాదించవచ్చును.ఎలా అనేది పుస్తకంలో వివరంగా ఉంది.అలాగే మరికొంతమందికి తెలుగు సినిమాల వీడియో సాంగ్స్ ను కాపి కొట్టి కూడా సంపాదించవచ్చుననే దురభిప్రాయాలు కూడా చాలామందికి ఉంటాయి. అలాగే ఒక్క వీడియో పెట్టి లక్షలు సంపాదించాడట అనే వారు, అసలేమి డబ్బులు రావు అంతా ఫేక్  అనేవారు మరికొందరు ఉంటారు.యుట్యూబ్ మీద సంపూర్ణ అవగాహన లేకుండా వచ్చే దురబిప్రాయాలు ఇవి.

ఈ పుస్తకంలోని 50 చాప్టర్లు మీరు చదివిన తరువాత ,యుట్యూబ్ గురించి, యుట్యూబ్ ద్వారా డబ్బు సంపాదించడం గురించి మీరే మాష్టర్ అయిపోతారు.ప్రతి చాప్టర్ స్ర్కీన్ షాట్స్ తో సహా  వివరించడం జరిగింది.యుట్యూబ్ లో చానెల్ క్రియోట్ చేసుకోవడం ఎలా దగ్గర మొదలుపెట్టి,వీడియోస్ క్రియోట్ చేయడం చేయడం అప్ లోడ్ చేయడం, మనిటైజ్ చేయడం, మీ బ్యాంకు అకౌంట్ కు మని వచ్చేలా సెట్ చేయడం , మీరే స్వంతంగా ఆడియో వీడియో ఎడిటింగ్ చేసుకోవడం,మీ వీడియోస్ కు మ్యూజిక్ ఆడ్ చేసుకోవడం, మీ స్వంత లైవ్ ఆన్ లైన్  టి.వి.చానెల్ యుట్యూబ్ ద్వార సెట్ చేసుకోవడం , గూగుల్ ఆడ్ సెన్స్ ఇతర ఆడ్ నెట్ వర్క్ ల ద్వారా మరింత ఎక్కువ  డబ్బు ఎలా సంపాదించాలనేది వివరంగా ఈ పుస్తకంలో ఉన్నది.అలాగే మీచానెల్ కు కాపిరైట్ స్ర్టైక్స్ పడకుండా ఎలా జాగ్రత్త పడాలో వివరించారు.

ఒక్క ముక్కలో చెప్పాలంటే నయాపైసా పెట్టుబడి లేకుండా మీలో నిజమైన ప్రతిభ,పట్టుదల ఉండాలే కాని,కేవలం ఇంటర్ నెట్ కనెక్షన్ ఉంటే చాలు వేలు,లక్షల కొద్ది ప్రతినెల ఎలా సంపాదించడం అనేది ఈ పుస్తకం సమగ్రంగా వివరిస్తుంది.రచయిత శ్రీ.ఎ.రవీందర్ గారు తాను స్వయంగా యుట్యూబ్ ద్వారా సంపాదించి, తన స్వీయ పరిశోధన, పరిశీలనతో ఎన్నో సీక్రెట్స్ ,జాగ్రత్తలు ఈ పుస్తకంలో పొందుపరిచారు.ప్రపంచంలో మిగితా ఏ వర్క్ లోనైనా ఆ పనిచేసేంతవరకే డబ్బు వచ్చి, తరువాత ఆగిపోతుంది,కాని యుట్యూబ్ వీడియోస్ ద్వార ఒక్కసారి సంపాదన మొదలైతే ఆతరువాత ఏంచేయకుండానే కూడా లైఫ్ లాంగ్ మీ చానెల్ లోని  వీడియోస్ ను పబ్లిక్ చూస్తున్నంతకాలం ఆదాయం వస్తూనే ఉంటుంది.ఎలా అనేది పుస్తకంలో వివరంగా ఉంది. అలాగే ఆన్ లైన్ మని ఎర్నింగ్ పుస్తకంలో ఒక్క యుట్యూబ్ వీడియోస్ తోనే కాకుండా 100పైగా ఆన్ లైన్ మని ఎర్నింగ్ మెథడ్స్ వివరించారు.

ఈ ప్రింటెడ్  పుస్తకం కొనడానికి లోగిలి.కాం వెబ్ సైట్ సందర్శించండి.నవరత్న బుక్ హౌస్ , విజయవాడ వారి ప్రచురణ, రచయిత- రవిందర్.

http://www.logili.com/business-economics/youtube-videos-google-adsensetho-dabbu-sampadana-ravinder/p-7488847-2208665160-cat.html#variant_id=7488847-2208665160

Features

  • : Youtube Videos & Google Adsensetho Dabbu Sampadana
  • : Ravinder
  • : Navaratna Book House
  • : NVRTNA0210
  • : Paperback
  • : 2016
  • : 144
  • : Telugu
  • డెమో పేజి దిగువన చదవండి.
Youtube Videostho Dabbu Sampadinchandi-Telugu-E-Book, June 2015 demo page