వెబ్ సైట్ బ్లాగు డిజైనింగ్ నేర్చుకోండి. 0

వెబ్ సైట్ బ్లాగు డిజైనింగ్ నేర్చుకోండి.

మీ అంతట మీరే స్వంతంగా వెబ్ సైట్, బ్లాగు డిజైన్  చేసుకోవచ్చును, ఈ దిగువన ఉన్న ఆర్టికల్ చదవడం ద్వార. గందరగోళ పరిచే HTML తదితర ప్రోగ్రామింగ్ తో సంబంధం లేకుండా అతి సులభంగా వెబ్ సైట్ బిల్డర్ తో, వర్డ్ ప్రెస్ వెబ్ సైట్ డిజైన్ లో ఎక్స్ పర్ట్ కావచ్చు. మీ వెబ్ సైట్ కు అప్ డేట్ గా ప్రతిరోజూ మార్పులు, చేర్పులు చేసుకోవచ్చు. డొమైన్ రిజిస్ట్రేషన్, సులభమైన హోస్టింగ్ పద్దతి, టెక్స్ట్, ఇమేజెస్ వెబ్ సైట్, బ్లాగ్ సైట్స్, తదితర అంశాలపై సమగ్రమైన వివరాలతో, ఈ పుస్తకంలో గూగుల్ ఆడ్ సెన్స్ & ఆల్ ఆడ్ నెట్ వర్క్స్ ద్వారా వెబ్ సైట్స్, బ్లాగుల ద్వారా డబ్బు సంపాదించడం గురించి, సెర్చింజన్ ఆప్టిమైజేషన్ గురించి, దాని టూల్స్ గురించి ఈ పుస్తకంలో పూర్తిగా వివరించి ఉంది.

దిగువ పి.డి.ఎఫ్ 6 పేజీల  ఆర్టికల్ లో మీరు స్వంతంగా ఫ్రీ వెబ్ సైట్ క్రియోట్ చేసుకోవడం ఎలా అనేది వివరంగా , ప్రొఫెషనల్ స్థాయి వెబ్ సైట్స్ క్రియోట్ చేయడం,డొమైన్ రిజిస్ర్టేషన్ చేయడం ఎలా అని మీరు మరింత సమగ్రంగా నేర్చుకోవాలంటే ఈ వెబ్ సైట్ రచయిత రాసిన వెబ్ సైట్ బ్లాగ్ డిజైన్ పుస్తకం లోగిలి.కాం వెబ్ సైట్ ద్వారా కొనవచ్చును.

http://www.logili.com/science-technology/website-blog-design-search-engine-optimization-ravinder/p-7488847-76400562495-cat.html#variant_id=7488847-76400562495

Features

  • : Website, Blog Design & Search Engine Optimization
  • : A Ravinder
  • : Navaratna Book House
  • : NVRTNA0207
  • : Paperback
  • : 2016
  • : 160
  • : Telugu
Website,Blog Designing by Ravinder