ఫారెక్స్ కమోడిటిస్ ట్రేడింగ్ తెలుగు పుస్తకం 0

ఫారెక్స్ కమోడిటిస్ ట్రేడింగ్ తెలుగు పుస్తకం ఫారెక్స్, కమోడిటీస్ ట్రేడింగ్ పై తెలుగులో వెలువడిన మొదటి పుస్తకం. ఫారిన్ ఎక్సెంజ్ Foreign Exchange (విదేశి కరెన్సి)ను షార్ట్ కట్ గా Forex(ఫారెక్స్) అంటారు. ఫారిన్ ఎక్సెంజ్ లో యు.ఎస్.డాలర్,గ్రేట్ బ్రిటన్ ఫౌండ్,యురో,జపాన్ యెన్ తదితర కరెన్సీలను అమ్మడం కొనడాన్ని ఫారెక్స్ ట్రేడింగ్ అంటారు.. ఫారెక్స్, కామోడిటి ట్రేడింగ్ అంటే ఏమిటి? మార్కెట్ ట్రేడింగ్ టైమింగ్స్?                        (…)

వివరంగా చదవండి