ఫారెక్స్ కమోడిటిస్ ట్రేడింగ్ తెలుగు పుస్తకం 0

ఫారెక్స్ కమోడిటిస్ ట్రేడింగ్ తెలుగు పుస్తకం

ఫారెక్స్, కమోడిటీస్ ట్రేడింగ్ పై తెలుగులో వెలువడిన మొదటి పుస్తకం. ఫారిన్ ఎక్సెంజ్ Foreign Exchange (విదేశి కరెన్సి)ను షార్ట్ కట్ గా Forex(ఫారెక్స్) అంటారు. ఫారిన్ ఎక్సెంజ్ లో యు.ఎస్.డాలర్,గ్రేట్ బ్రిటన్ ఫౌండ్,యురో,జపాన్ యెన్ తదితర కరెన్సీలను అమ్మడం కొనడాన్ని ఫారెక్స్ ట్రేడింగ్ అంటారు..

ఫారెక్స్, కామోడిటి ట్రేడింగ్ అంటే ఏమిటి? మార్కెట్ ట్రేడింగ్ టైమింగ్స్?                         ట్రేడింగ్ లో నష్టపోవడానికి కారణాలు, చేయకూడని పొరపాట్లు?                                   సక్సెస్ ఫుల్ ట్రేడర్ గా కొనసాగడానికి సీక్రెట్స్? ఆన్ లైన్ ట్రేడింగ్ ప్రేత్యేకతలు?               ఇంటర్నేషనల్ ఫారెక్స్, కమోడిటీ  ట్రేడింగ్  మోటాట్రేడర్ 4 (MT4)                              లెవరేజ్ ఎక్స్ పోజర్, మార్జిన్ మని అంటే ఏమిటి? క్యాండిల్ స్టిక్స్ ప్యాట్రన్స్                 జులుట్రేడ్ – ఆటోట్రేడింగ్? ఇండియన్ కరెన్సీ? అన్ని దేశాల కరెన్సీ సింబల్స్                 గోల్డ్, సిల్వర్ తదితర కమోడిటీస్ తో ట్రేడింగ్ చేయడం ఎలా?                                       ఇండియన్ మల్టీకమోడిటీ ఎక్జెంజీలు, బ్రోకర్స్?                                                         డాలర్ తో రూపాయి విలువ ఎందుకు మారుతుంటుంది?                                           ఇండియన్ మార్కెట్లో గోల్డ్ రేటు ఎందుకు మారుతుంది?                                            వర్చువల్ కరెన్సీతో లైవ్ ట్రేడింగ్ మార్కెట్లో పాల్గొనే అవకాశం.

ట్రేడింగ్ ద్వారా మనీ ఎర్నింగ్ ప్రాసెస్ లను పూర్తిగా తెలుసుకోవడానికి ఈ పుస్తకం బాగా ఉపయోగపడుతుంది.రచయిత– రవిందర్

Features

  • : Forex, Commodities Trading
  • : Ravinder
  • : Ramtha Media Publications
  • : ETCBKTE111
  • : Paperback
  • : September,2014
  • : 176
  • : Telugu

లోగిలి.కాంలో ఈ పుస్తకం లభ్యం వెల.రూ.199

http://www.logili.com/business-economics/ravindar/p-7488847-25066696335-cat.html#variant_id=7488847-25066696335