Balakrishna Master @Pyramid Spiritual Societies Movement- Interview by Ravinder 0

 

Balakrishna Master @Pyramid Spiritual Societies Movement- Interview by Ravinder

పిరమిడ్ స్పిరిచ్యువల్ సొసైటీస్ మూవ్‌మెంట్ బ్రహ్మర్షి పత్రీజీ గారు వ్యవస్థాపించారు. పాత మతాల నుంచి విడివడిపోయి క్రొత్త నవ్యయుగ ఆధ్యాత్మిక విభాగాన్ని, శాకాహార విశిష్టతను మరియు పిరమిడ్ శక్తి యొక్క అవగాహనను ప్రపంచంలో ప్రతి ఒక్కరికీ కలుగజేయడం పిరమిడ్ స్పిరిచ్యువల్ సొసైటీస్ మూవ్‌మెంట్ యొక్క లక్ష్యం. ఈ పిరమిడ్ స్పిరిచ్యువల్ సొసైటీస్ మూవ్‌మెంట్ ప్రపంచ వ్యాప్త నవ్యయుగ ఆధ్యాత్మిక విప్లవంలో భాగం. ఈ విప్లవం సమస్త మానవాళిని అహింస మరియు శాకాహారం వైపు నడిపిస్తూ అందరినీ మాస్టర్స్‌గా తయారు చేయడానికి ఆరంభించారు.
అందులో శ్రీ బాలక్రుష్ణ గారు 2000 సంవత్సరం నుండి ఆక్టీవ్ మాష్టర్ గా ఉండి, సేత్ నాలెడ్జ్ వర్క్ షాప్స్, ఆస్ట్రల్ హీలింగ్ వర్క్ షాప్స్,పిరమిడ్ ధ్యాన వర్కషాప్స్ రెగ్యులర్ గా కండక్ట్ చేస్తున్నారు. హైదరాబాదులోని కూకట్ పల్లి జె.ఎన్.టి.యు ఎదురుగా కాలనిలో ’’పిరమిడ్ స్పిరిచ్యువల్ సైన్స్ కౌన్సిలింగ్ అకాడెమి‘‘ ద్వారా ధ్యాన జీవితం పట్ల అసక్తి ఉన్న వారందరికి అందుబాటులో ఉంటు, సంసారులకు జీవితంలో ఎదురయ్యే అనేక సమస్యలను ఆధ్యాత్మిక మార్గంలో పరిష్కరించుకోవడం కూడా నిరంతరం సహాయపడుతుంటారు.
చిరునామ.’పిరమిడ్ స్పిరిచ్యువల్ సైన్స్ కౌన్సిలింగ్ అకాడెమి‘
ఇం.నె.231 సి,విజేత కాలేజ్ దగ్గర,వీధి నెం.8 , వెస్ట్రన్ హిల్స్,అడ్డగుట్ట సొసైటి,
జె.ఎన్.టి.యు.ఎదురుగా,కూకట్ పల్లి,హైదరబాదు.
మొబైల్..99082 45244, 93989 04919
…………………………………….
Ignore Tags.
పిరమిడ్ స్పిరిచ్యువల్ సొసైటి,
pyramid spiritual society,
pyramid spiritual society movement,
pyramid spiritual society meditation music,
pyramid spiritual society movement live,
pyramid spiritual society of india,
pyramid spiritual society books,
bangalore pyramid spiritual society,
subhash patriji,
subhash patriji videos,
subhash patriji dhyanam,
subhash patriji songs,
subhash patri flute music,
subhash patriji speech,
subhash patri videos,
subhash patri flute,
subhash patriji flute music,
subhash patri flute music free download,
subhash patri meditation music,
subash matric higher secondary school,
subash matric school tirupur,
subash matric higher secondary school tenkasi tamil nadu,
subash matriculation higher secondary school tiruppur tamil nadu,
subash matric hr sec school tenkasi