Sunanda – Rekhi Master Interview by Ravinder 0

 

Sunanda – Rekhi Master Interview by Ravinder

శ్రీమతి సునంద గారు, హైదరాబాదు లో ఉన్న ప్రముఖ రేకి మాష్టర్,
గ్రూప్ మెడిటేషన్స్,రేకి హీలింగ్స్,రేకి ఇన్షిషేయన్స్ నిర్వహిస్తుంటారు.
సంప్రదించిచదలిచిన వారు. శ్రీమతి సునంద,మాదాపూర్,హైదరాబాదు.
ఈమేయిల్ ఐ.డి.- email- nandusola@gmail.com.
Interview by Ravinder , www.ramthamedia.in
………రేకి గురించి……..వీకి నుండి….
రెకీ మికావు ఉసుఇ 1926లో రూపొందించిన ఒక ఆధ్యాత్మిక ఆచరణా విధానము .మూడు వారాలు జపాన్లో ఉన్న కురామ పర్వతము పై ఉపవాసము మరియు ధ్యానం చేసిన తరువాత ఉసుఇ తనకు “శక్తి తగ్గకుండా నయం” చేసే సామర్థ్యం కలిగినట్లు పేర్కొన్నారు.ఈ విధానంలో ఒక భాగమైన తెనోహిర(tenohira) లేదా అరచేయితో నయం చేయటం అనే పధ్దతిని అనుబంధ మరియు ప్రత్యామ్నాయ వైద్యం(CAM)యొక్క రూపంగా వాడుతున్నారు. తెనోహిర(Tenohira) అనే ఈ పద్ధతిలో అరచేతుల నుండి స్వస్థత చేకూర్చే శక్తిని (కి(ki )యొక్క రూపం) పంపిస్తున్నట్లు ఈ విధానాన్ని ఆచరించేవారు నమ్ముతున్నారు.
మికావు ఉసుఇ 1922లో 21 రోజులు ధ్యానము, ఉపవాసము మరియు ప్రార్థనలతో కురమ పర్వతముపై ఏకాంతంగా గడిపిన తరువాత రేకిని రూపొందించారు.[2] ఉసుఇ తనకు ఆధ్యాత్మిక జ్ఞానోదయం కలిగి తద్వారా రేకి గురించిన పరిజ్ఞానం మరియు ఆధ్యాత్మిక శక్తి కలిగిందని పేర్కొన్నారు.
ఏప్రిల్ 1922లో ఉసుఇ టోక్యో నగరానికి చేరుకొని ఉసుఇ రేకి ర్యోహో గక్కై (ఉసుఇ రేకి చికిత్స సంఘము)ని స్థాపించారు.
ఉసుఇ మేఇజి చక్రవర్తి రాసిన గ్రంథాలను ఏంతో హర్షించేవారు. దానివల్ల తను రేకి పద్ధతిని రూపొందించినప్పుడు చక్రవర్తియొక్క కొన్ని గ్రంథాలని సంక్లిప్తం చేసి వాటిని నీతి సూత్రాలుగా ప్రకటించారు. ఇవే తరువాత రేకి సూత్రాలుగా పిలవబడ్డాయి.(” రేకి సూత్రాలు:(జపనీస్ భాషలో “గోకాయి”) అనేక మంది రేకి అధ్యాపకులు మరియు రేకిని ఆచరించేవారు ఈ 5 సూత్రాలకికట్టుబడి ఉండాలని లక్ష్యంగా పెట్టుకుంటారు. ఈ సూత్రాల అనువాదము ఈ విదముగా ఉండును.
గొప్ప సంపదని ఆహ్వానించటానికి ఒక రహస్య మార్గం.
అన్ని రోగాలకి ఒక అధ్బుత మైన మందు
కేవలం ఈ రోజు కొరకు:
కొంపం తెచ్చుకోవద్దు
చింతించవద్దు
కృతజ్ఞత కలిగి ఉండు
చిత్తశుద్ధితో పనిచేయి
ఇతరులు మీద దయ చూపించు
ప్రతి రోజు ఉదయం మరియు రాత్రి గస్శో (Gassho) భంగిమలో(రెండు చేతులని అరచేయి మీద అరచేయి కలిపినట్టు పెట్టుకొని) కూర్చొని ఈ పదాలని మీ మనస్స్సులో అరవండి.
శరీరం మరియు ఆత్మల పరిణామాల కొరకు ఉసుఇ రేకి ర్యోహో” – మికావు ఉసుఇ, స్థాపకుడు.ఉసుఇ 2000కి పైగా విద్యార్థులకి రేకిని బోధించారు. వాళ్ళలో 16 మంది తమ అభ్యాసాన్ని కొనసాగించి శిన్పిదేన్ (Shinpiden) స్థితికి చేరుకున్నారు. ఇది పాశ్చాత్య దేశాలలో మూడవ డిగ్రీ లేదా మాస్టర్ స్థితితో సమానము.
ఉసుఇ 1926లో మరణించారు.
మరింత వివరంగా వీకి పీడియాలో చదవండి..
https://te.wikipedia.org/wiki/%E0%B0%B0%E0%B1%87%E0%B0%95%E0%B0%BF

Ignore Tags.
reiki meditation steps,
reiki meditation for beginners,
reiki meditation symbols,
reiki meditation benefits,
reiki meditation for self healing,
reiki meditation youtube,
reiki guided meditation,
reiki meditation script,
rekhi,
raikhik samikaran,
rekhi interview,
rakhi song,
reiki music,
rekhik samikaran,
rakhi sawant,
rekhi yoga,
rekha hairstyle,
reiki healing,
rekha aduge,
rekha all movie,
rekha age,
rekha all song,
rekha amitabh,

rekha adiga,
rekha and nana patekar song,
rekha aduge rasam,
rekha and salman khan,
rakhi banana,
rekha bhardwaj,
rekha biography,
rekha birthday,
rekha bhardwaj live,
rekha best songs,
rekha bold,
rekha bhardwaj new song,
rekha bhardwaj song,
rekha badal gaile,
rakhi charna de kol,
rakhi card,
rekhi centre khanna,
rekha children,
rekha chaudhary,
rekha chougule,
rekhachitra,
rekha chauhan,
rekha channel,
rekha cartoon,
rekha dance,
rekha dance songs,
rekha devi,
rekha das,
rekha dialogue,
rekha dance 2018,
rekha dance videos,
rekha date of birth,
rekha doge,

gurditta singh rekhi,
rekha hits songs,
rekha husband photos,
reiki healing in hindi,
reiki hindi,
reiki healing foundation,
reiki healer,
reiki healing in telugu,
rakhi image,
rekha item song,
rekha interview,
rekha image,
rekha iifa performance 2018,
rekha ips,
rekha in saree,
jane jana nikhil rekhi,
jaswinder rekhi,
jyoti rekhi,
reiki kya hai,
rakhi ka insaaf,
rakhi kaise banaye,
rakhi kaise banate hain,
rakhi ke gane,
rakhi ka gana,
rakhi ki dor,
rakhi kaise banate hai,
rakhi ke geet,
rakhi ki dor kabhi hona kamjor,
reiki lifestyle,
rekha lifestyle,
rekha lamba,
rekha latest,
rekha life story,
rekha love story,
rekha lamba dance,