ఆన్ లైన్ లో మని ఎర్నింగ్ చేయడం ఎలా?

ఆన్ లైన్ లో మని ఎర్నింగ్ చేయడం ఎలా? 0

ఆన్ లైన్ లో మని ఎర్నింగ్ చేయడం ఎలా? ఆన్ లైన్ ద్వారా డబ్బు సంపాదించే ఈ పుస్తకం చదవడానికి ఉత్సాహంతో ముందు కూర్చున్న అందరికి శుభాభినందనలు. ఆన్ లైన్ ద్వారా డబ్బు సంపాదించడానికి ఇంటర్ నెట్ లో రోజుల తరబడి నెలల తరబడి వెదికే వారికి ఈ పుస్తకం విలువ కట్టలేని నిధి. ఆన్ లైన్ లో ఖచ్చితమైన ఆదాయం ఎలా వస్తుందో తెలియక వేలమంది ఇంటర్ నెట్లో వెదుకుతున్నారు. ఏది మోసమో, ఏది నిజమో(…)

వివరంగా చదవండి

వెబ్ సైట్ బ్లాగు డిజైనింగ్ నేర్చుకోండి.

వెబ్ సైట్ బ్లాగు డిజైనింగ్ నేర్చుకోండి. 0

వెబ్ సైట్ బ్లాగు డిజైనింగ్ నేర్చుకోండి. మీ అంతట మీరే స్వంతంగా వెబ్ సైట్, బ్లాగు డిజైన్  చేసుకోవచ్చును, ఈ దిగువన ఉన్న ఆర్టికల్ చదవడం ద్వార. గందరగోళ పరిచే HTML తదితర ప్రోగ్రామింగ్ తో సంబంధం లేకుండా అతి సులభంగా వెబ్ సైట్ బిల్డర్ తో, వర్డ్ ప్రెస్ వెబ్ సైట్ డిజైన్ లో ఎక్స్ పర్ట్ కావచ్చు. మీ వెబ్ సైట్ కు అప్ డేట్ గా ప్రతిరోజూ మార్పులు, చేర్పులు చేసుకోవచ్చు. డొమైన్(…)

వివరంగా చదవండి

గూగుల్ ఆడ్ సెన్స్ తో డబ్బు సంపాదించడం ఎలా?

గూగుల్ ఆడ్ సెన్స్ తో డబ్బు సంపాదించడం ఎలా? 0

గూగుల్ ఆడ్ సెన్స్ తో డబ్బు సంపాదించడం ఎలా? గూగుల్ ఆడ్ సెన్స్ ద్వారా డబ్బు సంపాదించడానికి ప్రధానంగా రెండు మార్గాలు  ఉన్నాయి. మొదటిది యుట్యూబ్ లో మీకో చానెల్ క్రియోట్ చేసుకుని, వీడియోస్ అప్ లోడ్ చేయడం ద్వారా , ఆ వీడియోస్ పబ్లిక్ చూస్తున్న కొద్ది మీకు డబ్బు వస్తుంది. రెండో పద్ధతి వెబ్ సైట్, బ్లాగులు మేయింటేన్ చేయడం.  మీ వెబ్ సైట్,బ్లాగుకు వచ్చే విజిటర్స్ సంఖ్య ఆదారంగా , మీ వెబ్(…)

వివరంగా చదవండి

యుట్యూబ్ వీడియోస్ తో డబ్బు సంపాదించడం ఎలా?

యుట్యూబ్ వీడియోస్ తో డబ్బు సంపాదించడం ఎలా? 2

యుట్యూబ్ వీడియోస్ తో డబ్బు సంపాదించడం ఎలా? యుట్యూబ్ వీడియోస్ గూగుల్ ఆడ్ సెన్స్ ద్వారా డబ్బు సంపాదనపై శ్రీ ఎ.రవీందర్ రాసిన తెలుగు పుస్తకం 2013లో రామ్తామీడియా పబ్లికేషన్ ద్వారా వెలువడిన ఈ పుస్తకం రెండు తెలుగు రాష్ట్రాల్లో కొన్నివేల కాపీలు అమ్ముడుపోయి , వందల్లో,వేలల్లో గూగుల్ ఆడ్ సెన్స్ ద్వారా డబ్బు సంపాదించారు. అంతవరకు ఆన్ లైన్ మని ఎర్నింగ్ అంటే ఏవో నాలుగు ఆడ్స్ క్లిక్ చేయడం దాంతో ఏవో కొన్ని సెంట్లు(…)

వివరంగా చదవండి

క్రిప్టో కరెన్సీ ,బిట్ కాయిన్స్  మని ఎర్నింగ్ చేయడం ఎలా?

క్రిప్టో కరెన్సీ ,బిట్ కాయిన్స్ మని ఎర్నింగ్ చేయడం ఎలా? 0

క్రిప్టో కరెన్సీ ,బిట్ కాయిన్స్ మని ఎర్నింగ్ చేయడం ఎలా?   బిట్ కాయిన్స్ అనే పదమే మనకు కొత్తగా వినపడుతుంది. ఇది పేపాల్, అలర్ట్ పే తదితర ఎలక్ట్రానిక్ మని లాంటిదే. కాకపొతే ఇది పీర్ టూ పీర్ ఎలక్ట్రానిక్ క్యాష్ సిస్టం క్రిప్టో  కరెన్సీ ఏదేశ ఆధిపత్యం ఈ కరెన్సీ మీద ఉండదు. ఈ బిట్ కాయిన్ కరెన్సీ రూపకర్త జపాన్ దేశీయుడైన ‘సతోషి నకమోటో’. ఈ పుస్తకంలో క్రిప్టో కరెన్సీ, దాంట్లో ముఖ్యమైనది(…)

వివరంగా చదవండి

సంకల్ప శక్తి- న్యూరాన్లు

సంకల్ప శక్తి- న్యూరాన్లు 0

  1)మనిషి అవసరాలు,కోరికలు అతన్ని కొత్త ప్రపంచంలోకి తోసివేసి,అక్కడ జీవించాల్సిన పరిస్థితిని ఏర్పరుస్తాయి. 2)సంకల్పశక్తితో కోరికలు నెరవేరడం అనేది అణువుల అసంపూర్ణ బాహ్య కక్షల్లో ఎలక్ట్రాన్స్ మార్పిడి లాంటివే.(ఎలక్ట్రాన్స్ బాహ్య కక్షల్లో ఖాళిలు ఉంటేనే మరో అణువు ఎలక్ట్రాన్ దూరినట్టు, అవతలి వ్యక్తి,దేశమాన పరిస్థితుల మీద ఆదార పడి మాత్రమే సంకల్ప శక్తులు నెరవేరడం జరుగుతుంది) 3)వ్యక్తులమధ్య,వ్యవస్థమధ్య,దేశాలమధ్య ఉండే సంభందాలకు ఒకే  సార్వత్రిక నియమం నీ కక్ష్యలో నాకు స్థానమిస్తే,నా కక్షలో నీకిస్తాననే. 4)సంకల్పశక్తితో కోరికలు నెరవేరడం అనేది(…)

వివరంగా చదవండి

మాష్టర్ సి.వి.వి గారి రాజయోగ

మాష్టర్ సి.వి.వి గారి రాజయోగ 0

మాష్టర్ సి.వి.వి గారి రాజయోగ 1910లో దిగివచ్చిన కుంభచైతన్యమునుఅందుకొని విశ్వప్రణాళికలో భాగంగా మానవజాతిని దైవసామ్రాజ్యములోనికి నడిపించుటకువచ్చిన పరబ్రహ్మ స్వరూపులు మాస్టరు సి.వి.వి గారు.“కుంభకోణము” అను పట్టణమున “కంచుపాటి వెంకటరావు వెంకాస్వామిరావు” అను నామధేయముతో మాస్టర్ సి. వి. వి. గారు 1868 వ సంవత్సరము ఆగష్టు 4 వ తేదీన అవతారమూర్తిగా ఉదయించారు. ప్రార్థన: ప్రతిరోజూ క్రమము తప్పకుండా ఉదయం, సాయంత్రం 6గంటల సమయానికి శరీరం, మనసుశుచిగా వుంచుకొని, మాస్టరుగారి చిత్రపటాన్ని ఉత్తర ముఖముగానో, తూర్పుముఖముగానో వుంచి, అగరువత్తులు, దీపం వెలిగించి, సుఖము, స్థిరము అయిన ఆసనంఏర్పరుచుకొని కూర్చోవాలి. హృదయంలోనో, భ్రూమద్యంలోనో మాస్టరుగారిని మానసికంగాదర్శించి, నమస్కారం చేస్తూ “మాస్టర్ సి.వి.వి నమస్కారం” (Master C.V.V. Namaskaram) అని ఉచ్చరించాలి. అలా ఉచ్చరించినపుడు మాస్టరుగారు(పద్మాసనాసీనులై యున్నవారు) తన దక్షిణ (కుడి) హస్తంతో మనలను ఆశీర్వదిస్తున్నట్లు,యోగమారంభించ మంటున్నట్లు, తాను పని ప్రారంభిస్తున్నట్లు, మనము సాక్షీభూతముగామన దేహ కోశములందు జరుగు మార్పు లను చూస్తున్నట్లు భావించాలి. మార్పులుజరుగుతున్నత సేపు కనులు తెరుచుకోవు. ఆ రోజుకు వర్కింగ్స్ (workings) పూర్తి అయినతరువాత కనులు తెరుచుకుంటయి. ఏ రోజున ఎంతవరకు జరిగితే శ్రేయస్సో, అంతవరకేమాస్టరుగారు మార్పులు (వర్కింగ్స్) జరుపుతారు. ఎప్పుడు చేయాలి: ఇక్కడ మనకు ఒక అనుమానము రావచ్చును.  6 గంటలకే ఎందుకు చెయ్యాలి.  మొదట4-8 గంటల మధ్యలో చేసుకొనమని చెప్పిననూ చివరకు 6 గంటలకు స్థిరపరిచారు.  6ఎందుకో చూద్దాం.. సృష్టిలో చతుర్వ్యూహములతో వ్యక్తమయ్యే దైవము రోజులో నాలుగు ముఖ్యమైనభాగములను ఏర్పరుస్తాడు.  ఒకటి పూర్తి చీకటి (అర్థరాత్రి), ఇంకొకటి పూర్తి వెలుగు(మధ్యాహ్నము).  మిగిలినవి సంధ్యలు.  అప్పుడు వెలుగు చీకటులు సమముగావుంటాయి.  అవి రాత్రి 12 గం. పగలు 12 గం. ఉదయము, సాయంత్రము 6 గం.  రాత్రిసమయము నిద్ర, పగటి సమయము దేహ పోషణమునకు కావలసిన దాని సంపాదన. మిగిలిన సంధ్యా సమయములు దైవ ప్రార్థనకు అనుకూలమైన సమయాలు. సాయంకాలము కంటే ఉదయము ముఖ్యమైనది.  ఎందుకంటే నిద్రలేచిన వెంటనే మనస్సుప్రశాంతముగా ఎటువంటి కలతలు లేక ఒకవిథమైన నిశ్చలతను పొంది వుంటుంది కనుకఅటువంటి మనస్సుతో చేసిన ప్రార్థన మనలను త్వరగా మాస్టరుగారి సన్నిధికి చేరుస్తుంది. అలాకాక నిద్రలేచిన తరువాత, కొన్ని సేపు గడచిన తరువాత, వారితో వీరితో అవి, ఇవిమాట్లాడి, పేపరు చూసి, తీరుబడిగా ప్రార్థనకు వెళ్ళిన మనస్సు ప్రశాంతత కోల్పోయికలుషితమై వుంటుంది కనుక ప్రార్థన యొక్క ముఖ్య ఆవశ్యకతను పొందుటకు వీలుకలుగదు.  ఉదయము 6 గం.లకు చేసిన ప్రార్థన వల్ల కలిగినంత ప్రశాంతత సాయంకాలపుప్రార్థన ఇవ్వదు.  ఆ రోజు కార్యక్రమముల మద్య నలిగిన మనస్సే కారణము.   ప్రతిరోజుఒకేపని ఒకే సమయానికి క్రమము తప్పకుండా శ్రద్దతో చేసిన అది మనలో కావలసినసమస్త మార్పులను అందిస్తుంది.  మనలోని అయస్కాంతత్వమును పెంచుతుంది. అటువంటి శిష్యుని గురువు దగ్గరికి చేర్చుకుంటాడు. 6 గం.ల సమయానికి ఎవరైనా తన కర్తవ్య నిర్వహణలో వున్నచో వారు ఎక్కడ వుంటేఅక్కడనే మనస్సులో మాస్టరుగారికి నమస్కారము చేసుకొని తరువాత వీలువెంట ప్రార్థనచేసుకొన వచ్చును.  కర్తవ్యమంటే శ్రీకృష్ణుడు చెప్పిన కర్తవ్యమే.  సినిమాకి వెళ్ళాం, క్రికెట్వస్తోంది, స్నేహితులు వచ్చారు… ఇలాంటివి కాదు.  అంతే కాని ఉదయము నిద్ర లేవటముకష్టముగా వున్నది కనుక మనకు నచ్చిన సమయానికి ప్రార్థన చేసినచో అది మాస్టరుగారికిఇష్టము వుండదు.  అది ఆయన మెచ్చరు అని గుర్తివుంచుకోవాలి.  గురువు చెప్పినట్లుశిష్యుడు ఆచరించాలి, అంతే కాని శిష్యుడు చెప్పినట్లు గురువు అనుగ్రహించడు. ఎంతసేపు చేయాలి: మాస్టరుగారు నిర్దేశించిన సమయము 15 ని.లు.  కాని ఒకవేళ మాస్టరుగారు మనలోకావలసిన మార్పులు చేయుచున్నచో అప్పుడు ఎంత సేపు అయినా గడవవచ్చును.  అదిఆయన ఇష్టము.  కనుక ప్రార్థన ఇంతసేపే అనే భావన లేకుండా ప్రార్థనలో కూర్చోవాలి. కొన్ని సార్లు 15, 20, 30, 40 లేక ఒక గంట అయినా అవవచ్చు.  మనకి కన్నులు తెరవాలిఅని అనిపించదు.  కేవలము ఇంతసేపు అనే భావన వున్నచో సమయము లెక్కించటమేఅవుతుంది.  కనుక ఎంతసేపు అన్న భావన వద్దు. సమర్పణ: “మాస్టరుగారు..నేను, నా స్వభావము, దేహము, మనస్సు, బుద్ది, ఇంద్రియమలు,అహంకారములతో మీ పాదముల చెంత సమర్పణ చెందుచున్నాను.  వాటియందుకావలసిన మార్పులను అనుగ్రహించి సమస్త కోశములను పరిశుద్ది గావించండి.  నాలోనిభావములను, కోరికలను ధర్మయుక్తము చేయండి.  కామమును తగ్గించి ప్రాణముకుపెంపొందించండి.   సూక్ష్మదేహ నిర్మాణము చేసి అమరత్వమును ప్రసాదించండి.  మీ దివ్యప్రణాళికలో నాకునూ కర్తవ్యన్ని, బాధ్యతను ఏర్పరచండి.  నన్ను పరహితమునకుఅంకితము చేయండి.  నేను మీకు సదా వాహికనై వుండునట్లు అనుగ్రహించండి.  సృష్టిలోనిసమస్త జీవరాశులు సంతోషముగా, ఆరోగ్యముగా, ఆనందముగా వుండేటట్లుఅనుగ్రహించండి” అని ప్రార్థించి అయన చెప్పినట్లు లోతట్టున జరుగుతున్న మార్పులనుగమనించాలి. క్రమము తప్పని ప్రార్థన, ఇతరుల నుండి ఏమియు ఆశించకుండా ఉండటము,ఫలితమాసించని సేవ చాలా ముఖ్యము.  అలా తనకు సమర్పణ చెందినవారిని తనంతటివారుగా చేస్తాను అని మాస్టరుగారి వాగ్దానము.  మనకు కలిగిన సమస్త కోరికలను ఆయనకేసమర్పించినచో మనకి ఏది శ్రేయస్సో దానిని ఆయన అనుగ్రహిస్తారు. అప్పుడు జీవితముఆనందమయము అవుతుంది.  అనవసరపు కోరికలు కలుగవు.  సర్వ కాల సర్వావస్థలయందు ఆయన రక్షణ, శిక్షణ మనకు అందుతాయి.  మరణము లేని స్థితికి చేరుతాము. అంటే శరీరము లేకున్ననూ జీవించి వుండే స్థితి.  చింతామణి వంటి మాస్టరు గారు మనచెంత వుండగా చింతలేల.  ఆయనను స్మరిద్దాం, శరణువేడుదాం ఆయన చెప్పినట్లు ప్రార్థనచేద్దాం. మాస్టరు సి.వి.వి గారి పాద పద్మములకు నమస్కారము. దిగువన పి.డి.ఎఫ్ ఫార్మెట్ లో చదవండి.

వివరంగా చదవండి

ఆధ్యాత్మిక సంస్థలు- నిజా నిజాలు

ఆధ్యాత్మిక సంస్థలు- నిజా నిజాలు 0

ఆధ్యాత్మిక సంస్థలు- నిజా నిజాలు 1) నూటికి  99 శాతం సంస్థలు , భక్తులు, ఫాలోవర్స్ ఇచ్చే చందాల మీద నడిచేవే.. 2.) మనిషికి వచ్చే రోగం ,నొప్పులు,మానసిక, ఆర్ధిక భాధలలకు అయా రంగాల్లో డబ్బులు తీసుకుని ట్రీట్ మెంట్ ఇచ్చే డాక్టర్స్, జ్యోతిష్యుల, మానసికి రోగ నిపుణులు ఉన్నారు. 3. ) వీటన్నింటికి మించింది ఆధ్మాత్మిక భయం.. మనం ఎక్కడి నుండి వచ్చామా, చచ్చాక ఎక్కడికి పోతున్నామో, జీవితానికి అర్ధం ఏమిటో అర్థం కాని సమస్యలతో(…)

వివరంగా చదవండి

64 కళలు వాటి పేర్లు

64 కళలు వాటి పేర్లు 0

64 కళలు వాటి పేర్లు మరో రకంగా ఇవే 64 కళలను వివరంగా చెప్పాలంటే….అవి. 1. వేదములు (ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము అధర్వణవేదము అను నాల్గు) 2. వేదాంగములు- వేదములకు సంబంధించిన ఆరుశాస్త్రములు (1. శిక్షలు 2. వ్యాకరణము 3. ఛందస్సు  4. జ్యోతిషము 5. నిరుక్తము 6. కల్పములు అని వేదాంగములు. ఆరు శాస్త్రములు) 3. ఇతిహాసములు – రామాయణ,మహాభారత, భాగవతం పురాణాదులు 4. ఆగమశాస్త్రములు- 1. శైవాగమము 2 పాంచరాత్రాగమము 3 వైఖానసాగమము 4 స్మార్తాగమము(…)

వివరంగా చదవండి

క్షణం సినిమా స్ర్కీన్ ప్లే- స్టోరి బోర్డ్

క్షణం సినిమా స్ర్కీన్ ప్లే- స్టోరి బోర్డ్ 0

క్షణం సినిమా స్ర్కీన్ ప్లే- స్టోరి బోర్డ్ దిగువన పి.ఢి.ఎఫ్ ఫార్మెట్ లో…

వివరంగా చదవండి

error: Content is protected !!