లైఫ్ టైం హైరికార్డుకు -$7894 చేరిన బిట్ కాయిన్ 0

బిట్ కాయిన్ క్రిప్టో కరెన్సీ నిన్న 8-11-2017 న లైఫ్ టైం హైరికార్డు -$7894 కు చేరుకుంది. అంటే ఒక బిట్ కాయిన్ కొనాలంటే 7894 యు.ఎస్.డాలర్లు పేచేయాలి.ఇండియన్ రుపాయల్లో 7894 x65=Rs.5,13,110. (5 లక్షల రుపాయల పైన) . 6నెలల క్రింద ఎప్రిల్ 2017 లో 1బిట్ కాయిన్ విలువ 1200 యు.ఎస్. డాలర్లలో ఉండేదంటే , ఈ అసాధారణమైన పెరుగుదల ఏరేంజిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. ఈ రోజున 9-11-2017 బిట్ కాయిన్ మార్కెట్ ప్రైస్ కొద్దిగా(…)

వివరంగా చదవండి