జన్మ- పునర్జన్మ- కంప్యూటర్ ఆపరేటింగ్ సిస్టం,హార్డ్ డిస్క్. 0

జన్మ- పునర్జన్మ- కంప్యూటర్ ఆపరేటింగ్ సిస్టం,హార్డ్ డిస్క్.         స్తబ్దంగా ఉన్న కొత్త కంప్యూటర్ లో ఆపరేటింగ్ సిస్టం  ఉదాహరణకు విండోస్ 10.0  ఇన్ స్టాల్ చేయడమే మనిషి కొత్త జన్మ లాంటిది..కంప్యూటర్ ఆపరేటింగ్ సిస్టం ఇక్కడ ఆ కంప్యూటర్ ప్రత్యేక ఆత్మ. వేరే కంప్యూటర్స్ లలో అదే ఆపరేటింగ్ సిస్టం ఇన్ స్టాల్ అయి ఉన్నప్పటికి కూడా ఈ కంప్యూటర్ వేరు ఆయా కంప్యూటర్స్ వేరు..అలాగే ఈ మనిషి శరీరంలో ఉన్న(…)

వివరంగా చదవండి